D-Mart founder Radhakishan Damani to head Rakesh Jhunjhunwala's trust know full details | దేశంలోని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మరణించిన తర్వాత.. ఆయన పెట్టుబడులు, ట్రస్ట్ బాధ్యతలు ఎవరు చూసుకుంటారనే ప్రశ్నలు మెుదలయ్యాయి. అయితే.. బిగ్ బుల్ గురువు, నమ్మకమైన స్నేహితుడు, సలహాదారు, అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారు, డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి.
#RadhakishanDamani
#RakeshJhunjhunwala